News September 3, 2024
గుంటూరు: ‘2 రోజులు సెలవు ఇవ్వాలి’

కృష్ణానదిలో భారీ నీటి ప్రవాహం వల్ల ఏపీ హైకోర్టు, ఏపీ సచివాలయానికి వెళ్లే కరకట్ట రోడ్డు దెబ్బతింది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు, పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే భారీ వరదల కారణంగా ఏపీ హైకోర్టుకు వెళ్లే ఇతర రహదారులు కూడా ముంపునకు గురయ్యాయి. దీంతో ఈ సమస్యలు పరిష్కరించేందుకు AP హైకోర్టుకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించాలని – డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు అభ్యర్థించారు.
Similar News
News November 23, 2025
నేడు గుంటూరులో బాబా శత జయంతి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జయంతిని రాష్ట్రస్థాయి పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.