News December 13, 2024
గుండుమల్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ రుచికరమైన భోజనం అందించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. శుక్రవారం కొడంగల్ నియోజకవర్గం గుండుమల్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు ఆదర్శ పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ భోజనంతోపాటు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.