News December 18, 2024
గుండెపోటుతో ఇద్దరు లారీ డ్రైవర్ల మృతి

డోన్‌లో కొండపేట ప్రాంతానికి చెందిన గిరిబాబు(45), గోసానిపల్లెకు చెందిన రామాంజనేయులు(45) అనే లారీ డ్రైవర్లు గుండెపోటుతో మృతిచెందారు. డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివరాం బుధవారం వారి స్వగృహాలకు వెళ్లి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వాలు రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
Similar News
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.