News December 28, 2024
గుండెపోటుతో కనిగిరి మాజీ ఎమ్మెల్యే అల్లుడి మృతి

కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అల్లుడు విష్ణు స్వరూప్ గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హైదరాబాదులోని వారి ఇంటికి వెళ్లి భౌతికకాయానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Similar News
News December 1, 2025
ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
News December 1, 2025
నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!