News July 14, 2024

గుండెపోటుతో గొల్లప్రోలు ASI మృతి

image

కాకినాడ జిల్లా గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌లో ASIగా విధులు నిర్వహిస్తున్న జి.కృష్ణారావు(59) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం కృష్ణారావుకు గుండెపోటు రావడంతో కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త విని తోటి అధికారులు, సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Similar News

News November 19, 2025

నేడు అన్నదాత సుఖీభవ నిధులు జమ: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన 1,14,991 మంది రైతులకు PM-KISAN 21, అన్నదాత సుఖీభవ–2 పథకాల కింద మొత్తం రూ.7,699.90 లక్షల నిధులు జమ కానున్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు బుధవారం నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్.ఎస్.కే స్థాయి వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.