News January 27, 2025
గుండెపోటుతో దువ్వాడ హెడ్ కానిస్టేబుల్ మృతి

విశాఖ పోలీస్ శాఖలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దువ్వాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం.రవి గుండెపోటుతో మృతి చెందాడు. విధులకు వెళుతుండగా మార్గమధ్యలో ఆయనకు గుండెపోటు రాగా.. వెంటనే అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు పోలీసు సిబ్బంది ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News November 21, 2025
నిర్దిష్ట గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం: కలెక్టర్

వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ గురువారం మాస్టర్ ప్లాన్ రహదారులను పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ 7 మాస్టర్ ప్లాన్ రహదారులను రూ.175 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటిని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రహదారుల వల్ల జాతీయ రహదారిపై రద్దీ తగ్గుతుందని అన్నారు. సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.