News July 6, 2024
గుంతకల్లు: హత్య కేసును ఛేదించిన పోలీసులు

గుంతకల్లు మండలంలోని నల్లదాసరిపల్లి గ్రామ సమీపంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం ఉదయం బోయ ఆవుల లక్ష్మన్నను కొందరు హత్య చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. అల్లుడు చంద్రశేఖర్, రాజశేఖర్, సతీశ్‌లను అరెస్టు చేశారు. హత్యకు గల కారణం భార్యను కాపురానికి పంపలేదని, తనను అవమానించినందుకు హత్య చేసినట్లు రూరల్ సీఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ సురేశ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
Similar News
News December 8, 2025
అనంతపురంలో నేడు ప్రజా వేదిక: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.