News July 7, 2024
గుడివాడలో అర్ధరాత్రి నగ్నంగా క్షుద్రపూజల కలకలం

గుడివాడ పరిధిలోని రాజేంద్రనగర్‌లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నగ్నంగా ఇద్దరు మంత్రగాళ్లు క్షుద్రపూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గుడివాడ పరిధిలోని ఓ భవనంలో అఘోరాలను పోలిన ఇద్దరు తాంత్రికులు పూజలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షుద్రపూజలపై గుడివాడ వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందగా పరిశీలిస్తున్నామని SI గౌతమ్ తెలిపారు.
Similar News
News November 25, 2025
కృష్ణా: MLAలకు తలనొప్పిగా మారిన జిల్లాల పునర్విభజన

జిల్లాల పునర్విభజన కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల విలీనం విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. విజయవాడకు ఆనుకుని ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను NTR జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంలో గన్నవరం MLA యార్లగడ్డ పట్టుబట్టి కూర్చున్నారు. అలా చేస్తే జిల్లా విస్తీర్ణం తగ్గి ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందని ఇతర MLAలు అంటున్నారు.