News August 26, 2024
గుడ్లవల్లేరు: పుల్లేరు కాలువలో పడి బాలుడు మృతి

గుడ్లవల్లేరులోని పుల్లేరు కాలువలో స్నానం చేస్తూ ఆదివారం గల్లంతైన బాలుడి మృతదేహాన్ని ఏపీ ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సోమవారం గుర్తించాయి. వివరాల్లోకి వెళితే స్థానిక నీలకంఠేశ్వరపురానికి చెందిన జోషి(17) తన ఇంటికి సమీపంలోని పుల్లేరులో స్నానానికి దిగి లోపలికి వెళ్లి పడిపోయాడు. ఏపీ ఎస్‌డీఆర్ఎఫ్ బలగాలు గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించాయి. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Similar News
News January 10, 2026
కృష్ణా: కోడలి ప్రాణం తీయబోయిన మామ.. న్యాయస్థానం సీరియస్

కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రోజుల కిందట ఆకూరి నాగశ్వేతపై ఆమె మామ కత్తితో దాడి తీసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కలిదిండి సోమరాజును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చిలకలపూడి సీఐ నబీ తెలిపారు.
News January 10, 2026
బందరులో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామకు రిమాండ్