News December 5, 2024
గృహ నిర్మాణ శాఖ అధికారులు బాధ్యతగా పని చేయాలి: కలెక్టర్

గృహ నిర్మాణ రంగంలో పనిచేసే అధికారులు బాధ్యతగా పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 72,353 ఇల్లు మంజూరు కాగా కేవలం 22,500 పూర్తి చేశారని తెలిపారు. మిగిలిన వారిని మార్చి చివరకు పూర్తి చేసే విధంగా పని చేయాలని ఆదేశించారు.
Similar News
News December 13, 2025
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.