News March 23, 2024
గోనుగుంట్ల వర్గీయులపై దాడి.. ఆరుగురు అరెస్ట్

బత్తలపల్లిలో ఈ నెల 4న జరిగిన వాహనాలపై దాడి కేసులో టీడీపీకి చెందిన ఆరుగురిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 4న పెనుకొండలో జరిగిన ‘రా.. కదిలి రా’ చంద్రబాబు సభకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ వర్గీయులు వెళ్తున్న వాహనాలపై బత్తలపల్లిలో టీడీపీ వర్గీయులు దాడిచేసి గాయపరిచారని వెంగమనాయుడు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు శుక్రవారం అప్పస్వామి, కిరణ్, మోహన్ నాగరాజు, కాటమయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు
Similar News
News December 13, 2025
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.