News November 3, 2024
గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదు

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదైంది. అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించిన ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రసారం చేసిన సాక్షి మీడియాపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మాధవ్, సాక్షి మీడియాపై పోక్సో చట్టంలోని సెక్షన్ 23, BNSలోని 72, 79 సెక్షన్ల కింద విజయవాడ సైబర్ క్రైం పీఎస్‌లో కేసు నమోదైంది.
Similar News
News December 18, 2025
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గుత్తి వాసుల ప్రతిభ

బాపట్లలో ఈ నెల 13, 14వ తేదీలలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్కు చెందిన రైల్వే ఉద్యోగి కృష్ణ పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. గుత్తి కోట ఉన్నత పాఠశాల పీఈటీ హాజీ మలంగ్ 5 కిలోమీటర్ల నడక, జావెలిన్ త్రోలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.