News August 22, 2024

గ్రామ స‌భ‌ల‌ను విజ‌య‌వంతం చేయాలి: సృజన

image

రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నెల 23న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించే గ్రామస‌భ‌లను విజ‌య‌వంతం చేసేందుకు గ్రామ‌, మండ‌ల‌, ప్ర‌త్యేక అధికారులు సమ‌న్వ‌యంతో కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ‌స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌పై క‌లెక్ట‌ర్ గురువారం ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, డ్వామా, రెవెన్యూ త‌దిత‌ర శాఖల అధికారులతో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

Similar News

News November 24, 2025

నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.