News December 17, 2024
గ్రూపు – 2లో నల్గొండ జిల్లా ప్రస్తావన

గ్రూప్- 2 పరీక్షలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సమాచారంపై ప్రశ్నలు అడిగారు. పేపర్-4లో ప్రశ్నలు అడగడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో జిల్లా ప్రాధాన్యం చెప్పినట్లు అయింది. SRPTలో ఏ శీర్షిక తెలంగాణ మహాసభ ఒకరోజు సదస్సు నిర్వహించింది? అని 129వ ప్రశ్నగా అడిగారు. అలాగే జతపరిచే ప్రశ్నలలో 35 ప్రశ్నగా పెద్ద గొల్లగట్టు జాతర.. లింగమంతుల స్వామి గురించి అడిగారు. 1997 BNG డిక్లరేషన్ గురించి కూడా అడిగారు.
Similar News
News December 6, 2025
NLG: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం: కలెక్టర్

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకారవేతనం (స్కాలర్‌షిప్) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వచ్చే శుక్రవారంలోగా స్కాలర్‌షిప్ దరఖాస్తులు 30% దాటేలా ఎంఈఓలు కృషి చేయాలన్నారు. కుల ధ్రువపత్రాలు తహశీల్దార్లు జాప్యం చేయకుండా ఇవ్వాలని, బ్యాంకులు సహకరించాలని సూచించారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.