News September 6, 2024
గ్రేటర్‌లో కుంగిపోతున్న తాగునీటి పైపులు

గ్రేటర్‌లో వరద దెబ్బకు తాగునీటి పైపులు కుంగిపోతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు రహదారుల కింద ఉన్న సరఫరా లైన్లు దెబ్బతింటున్నాయి. ప్రధాన పైపులైన్ల నుంచి ఇళ్లకు వెళ్లే సబ్ మెయిన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌లో చాలావరకు పాతబడిన లైన్లు ఉన్నాయి. వాటి మరమ్మతులకే ఏటా రూ.100 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ప్రధాన నగరంలోని 169 చ.కి.మీ. పరిధిలో ఇప్పటికీ 50 ఏళ్ల నాటి వ్యవస్థ ఇప్పటికీ ఉంది.
Similar News
News November 26, 2025
HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.