News December 16, 2024
ఘనంగా శ్రీ రంగనాథ స్వామి పల్లకి ఉత్సవం

హిందూపురంలో వెలసిన గుడ్డం శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో పల్లకి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మార్గశిర పౌర్ణమి సందర్భంగా వేకువజామున అర్చకులు ఆలయంలో మూలవిరాట్‌కు విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పల్లకి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉరేగింపులో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.