News September 26, 2024

చంద్రగిరి కోటకు పూర్వ వైభవం: తిరుపతి కలెక్టర్

image

చంద్రగిరి కోటకు పూర్వ వైభవం తీసుకొస్తామని, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ఈ కోటలో వసతులు కల్పించి పర్యాటకులు వచ్చేలా చూస్తామని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. చంద్రగిరి కోటను బుధవారం రాత్రి ఆయన సందర్శించారు. శుక్రవారం సౌండ్ అండ్ లైటింగ్ షోను వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు.

Similar News

News December 6, 2025

చిత్తూరు: అంగన్వాడీలకు నిధులు మంజూరు.!

image

చిత్తూరు జిల్లాలో అంగన్వాడీల మౌలిక వసతులకు రూ.8 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ శాఖ ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలను పేదలకు అందజేయాలని సూచించారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో నాగార్జున ఐఏఎస్ వీసీలో ఐసీడీఎస్ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అసంపూర్ణంగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, తాగునీరు, వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.