News August 7, 2024

చంద్రబాబు చీరాల పర్యటన షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు నేడు చీరాలకు రానున్న సందర్భంగా పర్యటన వివరాలను CM కార్యాలయం ప్రకటించింది. మధ్యాహ్నం 3.35 గంటలకు హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారన్నారు. అలాగే 3.50 గంటలకు బీవీబీఎన్ హై స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారని, అనంతరం 5.40 గంటలకు CM తిరుగు ప్రయాణం అవుతారన్నారు.

Similar News

News November 21, 2025

సమస్యల పరిష్కారానికి.. ఈ వేళల్లో సంప్రదించండి: డీఈవో

image

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని దినాలలో తన కార్యాలయం వద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంఈవోలు తమ కార్యాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ విషయాన్ని ఎంఈవోలు గమనించాలని కోరారు.