News June 1, 2024
చాణక్య X SURVEY: మహబూబ్నగర్, నాగర్కర్నూల్ కాంగ్రెస్దే..!

మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్దే అని చాణక్య X సర్వే అంచనా వేసింది. మహబూబ్నగర్లో BRS నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ పోటీ చేశారు. ఇక నాగర్కర్నూల్లో BRS నుంచి RS ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, BJP నుంచిభరత్ ప్రసాద్ పోటీలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని సర్వే అంచనా వేసింది.
Similar News
News December 20, 2025
మహమ్మదాబాద్: గ్రూప్-3 జాబ్ సాధించిన మండల వాసి

మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన మిరియాల హనుమంతు కుమారుడు మిరియాల యాదగిరి గ్రూప్-3 ఉద్యోగం సాధించారు. ట్రెజరీ విభాగంలో సీనియర్ అకౌంటెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ మేరకు గండీడ్, మహమ్మదాబాద్ మండలాల నేతలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గర్వంగా ఉందని యాదగిరి “Way2News” ప్రతినిధితో తెలిపారు.
News December 20, 2025
పాలమూరు:21న సాఫ్ట్ బాల్ ఎంపికలు

మహబూబ్ నగర్ లోని స్టేడియం గ్రౌండ్లో ఈనెల 21న బాల, బాలికలకు సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్టును ఎంపిక చేస్తున్నట్లు సాఫ్ట్ బాల్ అధ్యక్షులు అమరేందర్ రాజు “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఎంపికైన వారు ఈనెల 24 నుంచి మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పూర్తి వివరాలకు 99590 16610, 99592 20075 లకు సంప్రదించాలన్నారు.
News December 19, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✒MBNR:T-20 క్రికెట్ లీగ్.. షెడ్యూల్ విడుదల
✒సౌత్ జోన్.. 22న ‘ఫుట్ బాల్’ ఎంపికలు
✒MBNR: పాత బకాయిలు ఇస్తేనే సర్వే చేస్తాం: ఆశా వర్కర్లు
✒NGKL: వ్యవసాయ పొలాల్లో పెద్దపులి జాడలు
✒సౌత్ జోన్..రేపు షటిల్,బ్యాడ్మింటన్ ఎంపికలు
✒జాతీయస్థాయి ఖో-ఖో టోర్నికి పాలమూరు విద్యార్థిని
✒MBNR:ఈనెల 21న..U-19 కరాటే ఎంపికలు
✒ఓపెన్ SSC,INTER దరఖాస్తుకు గడువు పెంపు


