News December 15, 2024

చిట్యాలలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

చిట్యాల రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో మృతి చెంది ఉన్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం గుర్తించారు. మృతుని వద్ద ఉద్యోగ గుర్తింపు కార్డు లభించింది. మృతుడు ఆర్ఎస్వీ ప్రసాద్ హైదరాబాద్‌లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇతనిని కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 25, 2026

నల్గొండ: ఇంటర్ పరీక్షలకు 45 సెంటర్స్

image

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ బి.చంద్రశేఖర్ మంగళవారం సమీక్ష నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 45 కేంద్రాలలో 27,018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు.