News October 27, 2024
చిట్యాల: అర్ధరాత్రి బాలికల హాస్టల్లోకి చొరబడ్డ యువకుడు

చిట్యాల ప్రభుత్వ బాలికల హాస్టల్లోకి అర్ధరాత్రి ఓ యువకుడు చొరబడ్డా ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది శనివారం అర్ధరాత్రి యువకుడు హాస్టల్లోకి వెళ్లి కాసేపు తర్వాత తిరిగి వెళ్లిపోవడం బాలికల హాస్టల్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఘటనపై హాస్టల్ ఇంచార్జ్ సుమలత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి పూట ఓ యువకుడు బాలికల హాస్టల్లోకి వెళ్తుంటే సిబ్బంది ఎటు వెళ్లారనీ తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
Similar News
News December 4, 2025
వరంగల్: ఇక ‘గుర్తుల’ ప్రచారం..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అభ్యర్థులు గుర్తులు లేకుండానే గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రస్తుతం గుర్తులు కేటాయించడంతో ఇక వాటితో ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వారికి కేటాయించిన గుర్తులతో హోరెత్తిస్తున్నారు.

News December 3, 2025
నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిన చూడాలి: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. అమిన్పేట క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లు, సిబ్బంది పనితీరు, అభ్యర్థుల రద్దీ, సమర్పణ ప్రక్రియను ఆమె సమగ్రంగా పరిశీలించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.