News November 8, 2024
చిట్యాల: భార్యాభర్తలకు 9 నెలల జైలు శిక్ష

చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన భార్యాభర్తలకు కోర్టు 9 నెలల జైలు శిక్ష విధించినట్లు చిట్యాల ఎస్‌ఐ ఎన్.ధర్మ తెలిపారు. చిట్యాల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి విచారణ అనంతరం నేరడ గ్రామానికి చెందిన రూపని ఆంజనేయులు, రూపని జానకిలకు శిక్ష విధించి తీర్పు వెలువరించినట్లు తెలిపారు. నేరడకు చెందిన రూపని శంకర్ గొడవకు సంబంధించి ఇరువురిపై స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేశారు.
Similar News
News December 30, 2025
నల్గొండ జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: కలెక్టర్

నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. రబీ సీజన్‌కు అవసరమైన యూరియా నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.