News December 5, 2024
చిత్తూరు:ధాన్యం కొనుగోలు ప్రక్రియపై CM సమీక్ష

పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై గురువారం జిల్లా కలెక్టర్లతో అమరావతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. చిత్తూరు జిల్లా నుంచి సుమిత్ కుమార్ హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ..తడిసిన ధాన్యం ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు.
Similar News
News February 10, 2026
చిత్తూరు: పథకాలు సాధించడం అభినందనీయం

నెల్లూరు జిల్లాలో గత నెల నిర్వహించిన పారా స్పోర్ట్స్ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ అథ్లెటిక్స్ విభాగంలో జిల్లా దివ్యాంగ క్రీడాకారులు పతకాలు సాధించడం అభినందనీయమని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అభినందించారు. జిల్లా తరఫున మొత్తం 16 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని 23 పతకాలు సాధించడం గర్వకారణమని తెలిపారు.