News April 29, 2024

చిత్తూరు: ఆ రోజున వేతనంతో సెలవు

image

ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు మే 13వ తేదీ కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, దుకాణాలు, హోటళ్లు ఇతరత్రా వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని స్పష్టం చేశారు. నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Similar News

News April 16, 2026

చిత్తూరు జిల్లాలో కొత్త కార్యక్రమం

image

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం జలధార కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం 100 రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 3,106 చెరువులు ఉన్నాయి. జలధార కార్యక్రమాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. ఇందులో 15 మీటర్ల కంటే ఎక్కువ లోతున్న మండలాలకు ప్రాధాన్యమిచ్చి.. దానిని 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడమే లక్ష్యంగా పనులు చేస్తారు.