News June 22, 2024

చిత్తూరు కలెక్టర్‌గా సుమిత్ కుమార్

image

చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమిత్ కుమార్‌ని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు కలెక్టర్ సగిలి సన్మోహన్‌ను కాకినాడ కలెక్టర్‌గా బదిలీ చేశారు. పశ్చిమ గోదావరి కలెక్టర్‌ సుమిత్ కుమార్‌ చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు.

Similar News

News February 24, 2026

సదుం: అవకతవకలకు పాల్పడ్డ BPM సస్పెండ్

image

సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ తపాలయ కార్యాలయంలో ఓ ఉద్యోగి పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాతాదారుల పాసుపుస్తకాలను పుంగనూరు డివిజనల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించి BPM ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. మొత్తం ఖాతాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందన్నారు.