News April 25, 2024

చిత్తూరు: చిల్లర నాణేలతో నామినేషన్

image

చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ వేశారు. శాంతిపురం మండలం 121 పెద్దూరు గ్రామానికి చెందిన పార్థసారథి రెడ్డి ఇండిపెండెంట్‌గా నామినేషన్ పత్రాలను అందజేశారు. సంబంధిత డిపాజిట్ సొమ్మును 6.88 కిలోల బరువు ఉన్న చిల్లర నాణేలను సమర్పించారు. తనను గెలిపిస్తే కుప్పం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కుప్పం కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తానని తెలిపారు.

Similar News

News December 5, 2025

నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.