News July 7, 2024
చిత్తూరు: జింకల పార్క్ వద్ద బోల్తా పడ్డ లారీ

చిత్తూరు నగరంలోని జింకల పార్క్ వద్ద మధ్యాహ్నం లారీ ఆదుపు తప్పి బోల్తా పడింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు జేసీబీ సాయంతో లారీని లేపే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతో గిరింపేట నుంచి జింకల పార్క్ మీదుగా టౌన్ లోకి వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
Similar News
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.