News April 6, 2024

చిత్తూరు జిల్లాలో 95% పింఛన్ల పంపిణీ పూర్తి

image

జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో 2,60,974 మందికి(95. 49శాతం) పింఛన్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ తులసి వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5 వ తేదీ సాయంత్రం 6 గంటల సమయానికి 2,73,304 మందికి గాను 2,60,974 మందికి పంపిణీ చేసినట్లు చెప్పారు. మిగిలిన వారికి కూడా యుద్ధప్రాతిపదికన పంపిణీ చేస్తామన్నారు.

Similar News

News December 5, 2025

నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.