News October 26, 2024

చిత్తూరు జిల్లా ఉపాధ్యాయుడుకి అరుదైన గౌరవం

image

శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న కూనటి సురేశ్‌కు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థలో ప్రసంగించే గొప్ప అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 28, 29వ తేదీలలో న్యూఢిల్లీలో కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులకు మూల్యాంకన విధానంలో సమతుల్యతను పాటించడం పై ప్రసంగించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఆయనను పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు అభినందిస్తున్నారు.

Similar News

News December 5, 2025

నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.