News August 22, 2024

చిత్తూరు: డ్రిప్ ఇరిగేషన్ సాగుకు ప్రోత్సాహం: కలెక్టర్

image

డ్రిప్ ఇరిగేషన్ సాగుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఈ క్రాపింగ్ తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 21 వేల హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ సాగుకు లక్ష్యంగా నిర్ణయించారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు పదివేల హెక్టార్లలో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు.

Similar News

News November 23, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.133 నుంచి రూ.140, మాంసం రూ.193 నుంచి 207 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.219 నుంచి రూ.232 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 22, 2025

ఫార్మర్ యాప్‌ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలి: కలెక్టర్

image

ఈ నెల 24 నుంచి 29 తేదీ వరకు, అలాగే డిసెంబరు 3వ తేదీన నిర్వహించనున్న “రైతన్నా మీ కోసం” కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొనాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. శనివారం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌తో సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫార్మర్ యాప్‌తో రైతుకు చేరువగా సాంకేతికత ఉంటుందన్నారు. ఫార్మర్ యాప్‌ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలని ఆయన ఆదేశించారు.