News November 29, 2024

చిత్తూరు: నేటి నుంచి ఎంఎస్ఎమ్ఈల సర్వే

image

నేటి నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ఎంఎస్ఎమ్ఈల సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్ఎమ్ఈల ఫార్మలైజేషన్‌లో భాగంగా పరిశ్రమల శాఖ ద్వారా ఈ సర్వే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా వ్యాపారుల వివరాలను డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

చిత్తూరు: అంగన్వాడీలకు నిధులు మంజూరు.!

image

చిత్తూరు జిల్లాలో అంగన్వాడీల మౌలిక వసతులకు రూ.8 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ శాఖ ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలను పేదలకు అందజేయాలని సూచించారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో నాగార్జున ఐఏఎస్ వీసీలో ఐసీడీఎస్ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అసంపూర్ణంగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, తాగునీరు, వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.