News November 15, 2024

చిత్తూరు: నేడు లోకల్ హాలిడే

image

ఈ నెల 15వ తేదీన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని లోకల్ హాలిడే ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి వరలక్ష్మి తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అటెండెన్స్ యాప్‌లో ఆప్షనల్ హాలిడే (OH) గా నమోదు చేయాలని అన్నారు. లేనిపక్షంలో ఆబ్సెంట్ గా నమోదు జరుగుతుందని తెలిపారు.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.