News November 9, 2024
చిత్తూరు నేతలకు కీలక పదవులు

రెండో జాబితాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమి నాయకులకు పలు నామినేటెడ్ పదవులు దక్కాయి. చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ ఛైర్మన్‌గా కె.హేమలత నియమితులయ్యారు. ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్‌గా నీలాయపాలెం విజయ్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఏపీ యాదవ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నరసింహ యాదవ్, వన్నెకుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా CRరాజన్, నాయీ బ్రహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆర్.సదాశివకు అవకాశం దక్కింది.
Similar News
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.