News August 16, 2024

చిత్తూరు: ఫ్రీ ట్రైనింగ్.. నేడే లాస్ట్

image

డీఎస్సీ గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చిత్తూరు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని గిరిజన నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు. బీఈడీ, డీఈడీ, టెట్ ఉత్తీర్ణులైన ఎరుకల, సుగాలి, యానాది గిరిజన కులాలకు చెందిన వారు ఈనెల 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

Similar News

News December 5, 2025

నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.