News September 23, 2024

చిత్తూరు: ‘PMEGPను సద్వినియోగం చేసుకోండి’

image

ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం (PMEGP)ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ నెల 26న పథకానికి సంబంధించి జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమం డీఆర్డీఏ సమావేశ మందిరంలో జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు విధానం, సబ్సిడీ, అర్హత గల యూనిట్ల వివరాలు తెలుస్తాయని చెప్పారు.

Similar News

News November 29, 2025

చిత్తూరు: ఉపయోగించిన పరికరాలకు బహిరంగ వేలం

image

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్‌ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్‌లో వేలం జరుగుతుందన్నారు.