News January 30, 2025

చిత్తూరు:TISలో మార్పులకు అవకాశం

image

ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులు TIS లాగిన్‌లో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించారని డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, నగరపాలక సంస్థ పరిధిలోని టీచర్లు TIS లాగిన్‌లో ఈ నెల 31 లోపు మార్పులు చేసి, సబ్మిట్ చేయాలన్నారు. TIS వివరాల ఆధారంగానే టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయన్నారు.

Similar News

News December 5, 2025

నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.