News July 1, 2024
చిన్నగంజాం ఎంపీడీవో వరప్రసాద్ మృతి

చిన్నగంజాం మండల పరిషత్ అభివృద్ధి అధికారి యుబి. వరప్రసాద్ మృతి చెందారు. సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగా పల్నాడు జిల్లా మాచవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తూ ఆయన చిన్నగంజాం మండలానికి వచ్చారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు చికిత్స పొందుతూ ఎంపీడీవో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఎంపీడీవో మృతి పట్ల పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Similar News
News November 18, 2025
ప్రకాశం ఎస్పీ మీకోసంకు 130 ఫిర్యాదులు.!

ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులు వారి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తంగా 130 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.