News August 28, 2024

చిన్నగంజాం మండలంలో సినీ తారల సందడి

image

బాపట్ల జిల్లా చిన్నగంజాం మండల పరిధిలోని మోటుపల్లి గ్రామంలో బుధవారం సినీ తారల సందడి నెలకొంది. మైత్రి మూవీస్ బ్యానర్‌పై గోపీచంద్ డైరెక్షన్‌లో హిందీ సినిమా షూటింగ్ మోటుపల్లిలో జరుగుతుంది. ఈ సినిమాలో హీరోగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. కాగా సినీ తారలను చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చిన్నగంజాం ఎస్సై రమేశ్ షూటింగ్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News December 15, 2025

జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

డిసెంబర్ నెల 15వ తేదీన సోమవారం ఒంగోలు జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలపవచ్చని సూచించారు.