News September 6, 2024

చీరాలలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్

image

చీరాల ఐటీసీలో ఉద్యోగం ఇప్పిస్తామని పోలిరెడ్డి అనే ఓ నిరుద్యోగికి నలుగురు వ్యక్తులు మాయమాటలు చెప్పారు. తర్వాత డబ్బుల కోసం బెదిరించి అతడి నుంచి రూ.1.5 లక్షల నగదు దోచుకున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.లక్ష రికవరీ చేసినట్లు డీఎస్పీ జగదీశ్ నాయక్ చెప్పారు. అలాగే నిందితుల వద్ద లభ్యమైన రూ.19 లక్షల నకిలీ నోట్లను కూడా సీజ్ చేశామని చెప్పారు.

Similar News

News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!