News August 7, 2024
చీరాల నేతలతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు

చీరాలలో నేడు చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీరాల కార్యక్రమంలో పాల్గొననున్నారు. చీరాలకు చెందిన నేతలతో చంద్రబాబు నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకోవడం, అలాగే చేనేత రంగం గురించి ప్రసంగించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పలువురు మంత్రులు సైతం కార్యక్రమంలో పాల్గొంటారు.
Similar News
News December 13, 2025
ఒంగోలు: నేడు నవోదయ ఎంట్రన్స్ పరీక్ష!

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి శనివారం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లాలో 5,502 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 25 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. గంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.