News October 31, 2024

చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. దంపతులు మృతి

image

చౌటుప్పల్ సమీపంలోని మల్కాపూర్ స్టేజీ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నకిరేకల్‌కు చెందిన దంపతులు బొబ్బల నర్సింహరెడ్డి, సరోజిని మృతిచెందారు. డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

Similar News

News November 24, 2025

ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. 1,444 మంది హాజరు

image

నల్గొండ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు 1,444 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 1,504 మందికి గాను 60 మంది గైర్హాజరయ్యారు. 16 మంది ఎంఈవోలు, 8 మంది సెట్టింగ్స్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందిని నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.