News March 5, 2025
జగిత్యాలలో జోరుగా మట్టి బాటిల్స్ విక్రయాలు

జగిత్యాల జిల్లా కేంద్రంలో మట్టి బాటిల్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రోజు రోజుకు వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతుంది. వేసవి కాలం కావడంతో మట్టితో బాటిల్స్ ను తయారు చేసి రోడ్లపై విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారాలు బాటిల్స్ ను ఒక్కదానికి రూ.80 నుంచి రూ.100 కు విక్రయిస్తున్నారు. ఫ్రిడ్జ్ ల నీరు తాగే బదులు సహజంగా చల్లగా అయ్యే మట్టి బాటిల్స్ ను కొనడానికి జనం ఆసక్తి చూపుతున్నారు.
Similar News
News December 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 2, 2025
బయట రాష్ట్రాల ఎర్రచందనం నిల్వలు ఎలా తీసుకొస్తారు..?

శేషాచలం అడవుల నుంచి తరలిపోయిన అరుదైన ఎర్రచందనం అధికారిక లెక్కల ప్రకారం 6 రాష్ట్రాల్లో సుమారు 8వేల టన్నుల నిల్వ ఉంది. ఇందులో కర్ణాటక వేలం వేసుకుందని మంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేందుకు జీవో కూడా తెచ్చామన్నారు. అయితే ఆ ఆదాయాన్ని ఆ రాష్ట్రాలు వదులుకునే పరిస్థితి లేదట. పవన్ పర్యాటన ముగిసి నెల కావస్తున్న తరుణంలో అధికారులు ఏమి చేసారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.