News February 3, 2025
జగిత్యాలలో వాతావరణం ఎలా ఉందంటే..?

జగిత్యాలలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. సారంగాపూర్‌లో 16.7℃, మన్నెగూడెం 16.9, మల్లాపూర్, కొల్వాయి 17, నేరెల్ల 17.1, కథలాపూర్ 17.2, గోవిందారం, మెట్పల్లి, బుద్దేష్‌పల్లి 17.3, గోదురు, మద్దుట్ల 17.4, పెగడపల్లి, రాఘవపేట 17.5, కోరుట్ల, గుల్లకోట 17.6, తిరుమలాపూర్, ఐలాపూర్, జగిత్యాల, మల్యాల 17.7, వెల్గటూర్ 17.8, ఎండపల్లి 17.9, జగ్గసాగర్ 18.1, రాయికల్, జైన 18.2, మేడిపల్లిలో 18.3℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News November 28, 2025
WGL: హెల్మెట్ ధరిస్తేనే ప్రాణాలు సురక్షితం.. పోలీస్ ప్రచారం

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, ప్రజల్లో రక్షణ పరికరాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ మరో వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. “Helmet First – #ArriveAlive” పేరుతో విడుదల చేసిన అవగాహన పోస్టర్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. మోటార్‌సైకిల్ నడిపే సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా కాపాడుతుందో ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌తో పోస్టర్లో స్పష్టంగా చూపించారు.
News November 28, 2025
అన్నమయ్య: తుఫాన్ హెచ్చరికలు.. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రానున్న 3 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు సిబ్బందితో కార్యనిర్వహణ కొనసాగిస్తుండగా.. ఎమర్జెన్సీ సహాయక చర్యలకు అందుబాటులో ఉందని కలెక్టర్ చెప్పారు. సహాయక చర్యల కోసం 08561-293006 నంబర్‌కు కాల్ చేయవచ్చని సూచించారు.
News November 28, 2025
గద్వాల: రెండో రోజు 100 సర్పంచ్ నామినేషన్లు..!

గద్వాల జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే గద్వాల, గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల్లోని 106 గ్రామ పంచాయతీలకు శుక్రవారం రెండో రోజు 100 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు నామినేషన్ వేశారు.
గద్వాల: 28
ధరూర్: 12
గట్టు: 22
కేటీ దొడ్డి: 6
వీటితో కలిపి మొత్తం 168 నామినేషన్లు దాఖలయ్యాయి.


