News February 26, 2026

జగిత్యాల: ఇక ‘వాట్సప్‌’లోనే కరెంట్ ఫిర్యాదులు

image

TGNPDCL విద్యుత్ సమస్యల పరిష్కారానికి వాట్సప్ చాట్ అందుబాటులోకి వచ్చిందని జగిత్యాల SE బి.సుదర్శనం తెలిపారు. 7901628348 నంబర్‌ తో వినియోగదారుల ముంగిటకే విద్యుత్ సేవలు అని అన్నారు. వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపితే వెంటనే ‘హాయ్.. NPDCL కాల్ సెంటర్ కు స్వాగతం’ అనే సందేశంతో Register Complaint, Tracకే Complaint, Chat with Agent వస్తాయి. Register Complaint, వివరాలతో ఫిర్యాదు చేయవచ్చని కోరారు.

Similar News

News April 12, 2026

ఇంటర్ 2nd ఇయర్‌లో HYD-2లో ఇదీ పరిస్థితి!

image

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19630797>>HYD<<>>-2లో రెగ్యులర్ విద్యార్థులు 34443 మంది పరీక్షలు రాయగా 24219 మంది పాసై 70.32 శాతంతో స్టేట్‌లో 22వ ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్‌లో 1868 మందికి 1402 మంది పాసై 75.05%తో 14వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 7371 మందికి 1718 మంది పాసై 23.31%తో 35వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 165 మందికి 74 మంది పాసై 44.85%తో 17వ ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

KNR: ఇంటర్ RESULTS.. జిల్లాల ర్యాంకులు

image

* ఫస్ట్ ఇయర్
* <<16179695>>కరీంనగర్<<>> – 70.17 శాతంతో 6వ RANK
* జగిత్యాల – 62.81 శాతంతో 13వ RANK
* పెద్దపల్లి – 57.09 శాతంతో 24వ RANK
*రాజన్న సిరిసిల్ల – 49.05 శాతంతో చివరి(35) RANK

* సెకండియర్‌లో ర్యాంకులు
* కరీంనగర్ – 80.04 శాతంతో 7వ RANK
* జగిత్యాల – 74.90 శాతంతో 10వ RANK
* పెద్దపల్లి – 68.29 శాతంతో 27వ RANK
* రాజన్న సిరిసిల్ల – 58.69 శాతంతో చివరి(35) RANK

News April 12, 2026

తిరుపతి గంగమ్మ జాతర ఎప్పుడంటే?

image

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 5న చాటింపుతో ప్రారంభం కానుంది. 6వ తేదీ భైరాగి వేషం, 7న బండ వేషం, 8న తోటి వేషం, 9న దొర వేషం, 10న మాతంగి వేషాలు ఉంటాయి. 11న సున్నపు కుండలు, 12న జాతర, 13న అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. జాతర పోస్టర్లను ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆదివారం ఆవిష్కరించారు.