News February 9, 2025

జగిత్యాల జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్రామాల్లో ఆశావహులు తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. పలు చోట్ల మాజీ సర్పంచులతో పాటు.. యువకులు, ఇతరులు ఎన్నికల్లో నెగ్గేందుకు మంతనాలు ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ప్రధాన నేతలను కలుస్తున్నారు.

Similar News

News April 17, 2026

VJA: డివిజన్ల పెంపు షురూ.. కార్పొరేషన్ కార్యాలయం చూస్తే బేజారు!

image

విజయవాడ నగరపాలక సంస్థలో వార్డుల సంఖ్య 64 నుంచి 86కు పెరగనుంది. మే నెలాఖరుకు కొత్త వార్డుల విభజన ప్రక్రియ పూర్తి కానుండగా, 6 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, పెరిగిన సభ్యుల సంఖ్యకు అనుగుణంగా కౌన్సిల్ హాలులో సరిపడా స్థలం లేదు. పాత భవనంలో సిబ్బందికే ఇరుకుగా ఉండగా, నిధుల లేమితో కొత్త భవన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఎన్నికల లోపు భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు.

ఎంపీ వేం నరేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం!

image

1977 – జనతా పార్టీలో రాజకీయ ప్రవేశం
1983 – తెలుగుదేశం పార్టీలో చేరిక
1994 – మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం
1999 – ఎమ్మెల్యే పోటీకి మరోసారి ప్రయత్నం
2004 – మహబూబాబాద్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం
తరువాత- ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర
2023 – కాంగ్రెస్ వ్యూహాల్లో కీలకంగా వ్యవహారం
2024 – సీఎం సలహాదారుగా నియామకం
2026 – రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం