News October 21, 2024
జగిత్యాల : ఫొటో మార్ఫింగ్ చేసి రూ. 20 లక్షల లోన్

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామానికి చెందిన ముంజల నారాయణ అనే వ్యక్తి ఐడీలు మార్చి గుర్తుతెలియని వ్యక్తులు రూ.20 లక్షల లోన్ తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. 2018లో ఓ ప్రైవేట్ బ్యాంకులో నారాయణ ఆధార్‌కార్డులోని ఫొటో మార్ఫింగ్ చేసి లోన్ తీసుకున్నారని తెలిపాడు. ఇటీవలే సిబిల్ స్కోర్ తగ్గిందని బ్యాంక్‌కి వెళితే లోన్ విషయం వెలుగులోకి వచ్చిందని బాధితుడు నారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్‌లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్‌ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు