News February 13, 2026

జనగామలో ఛైర్మన్ పీఠానికి స్వతంత్రులే కీలకమా..!

image

జనగామ పురపాలక సంఘం ఛైర్మన్ పీఠానికి స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారారు. మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా.. కాంగ్రెస్-12 సీట్లు, బీఆర్ఎస్-13 సీట్లు, సీపీఐ-1 సీటు, స్వతంత్ర అభ్యర్థులు-4 సీట్లు వచ్చాయి. సీపీఐ, కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారారు.

Similar News

News March 7, 2026

MBNR: రేపే సదస్సు.. మిస్ అవ్వకండి

image

10th క్లాస్ తర్వాత స్టూడెంట్స్ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా మార్చి 8న(ఆదివారం) MBNR రైల్వేస్టేషన్ రోడ్డులోని సుదర్శన్ ఫంక్షన్ హాల్‌లో ఉ.10.30 గంటలకు ఈ సదస్సు నిర్వహించనుండగా CBI EX JD లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు. స్టూడెంట్స్, వారి పేరెంట్స్ హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.

News March 7, 2026

HYD: మేడం సార్.. మేడం అంతే!

image

షాద్‌నగర్‌కి చెందిన ఇంద్రార్చిత కర్ణాటక క్యాడర్‌లో సివిల్స్‌లో 627వ ర్యాంకు సాధించి సత్తాచాటారు. ఆమె ప్రాథమికోన్నత విద్య షాద్‌నగర్‌లో పూర్తిచేశారు. HYDలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో ఇంటర్, డిగ్రీ వరకు చదివారు. అనంతరం ఇగ్నో యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి.. ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకొని సివిల్స్‌కు సిద్ధమయ్యారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ‘మేడం’ గ్రేట్ అనిపించుకున్నారు.