News February 25, 2026
జనగామ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి

జనగామ కలెక్టర్ గా షేక్ రిజ్వాన్ బాషా బాధ్యతలు చేపట్టి మంగళవారానికి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్ల పరిపాలనలో సంక్షేమ పథకాల అమలులో, అభివృద్ధి పరంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ పురస్కారాలను అందుకున్నారు. అదేవిధంగా ఎన్నికలను సైతం సజావుగా నిర్వహించినందుకు గాను ఇటీవల రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కలెక్టర్ రిజ్వాన్ బాషాను సన్మానించారు.
Similar News
News April 12, 2026
నెల్లూరు: సుధాకర్ చనిపోయినా..!

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ఈనెల 10వ తేదీ బైక్ మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సుధాకర్ చనిపోయినా.. ఆయన అవయవదానంతో మరికొందరు బతకాలని కుటుంబ సభ్యులు ఆశించారు. దీంతో ఆయన అవయవాలను వేరే వాళ్లకు అమర్చడానికి తిరుపతికి తరలిస్తున్నారు.
News April 12, 2026
ఇంటర్ 2nd ఇయర్‌లో HYD-3లో ఇదీ పరిస్థితి!

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19630841>>HYD<<>>-3లో రెగ్యులర్ విద్యార్థులు 11673 మంది పరీక్షలు రాయగా 8521 మంది పాసై 73 శాతంతో స్టేట్‌లో 15వ ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్‌లో 600 మందికి 473 మంది పాసై 78.83%తో 7వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 2274 మందికి 640 మంది పాసై 28.14%తో 30వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 48 మందికి 23 మంది పాసై 47.92%తో 24వ ప్లేస్ వచ్చింది.