News March 9, 2025

జనగామ: స్పోర్ట్స్ గ్రాంట్ నిధులు మంజూరు

image

పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలోని 450 పాఠశాలకు రూ.48,25,000 నిధులను విడుదల చేసింది. ఈమేరకు ఆయా పాఠశాలలకు సంబంధించిన ఖాతాల్లోకి నిధులు జమ చేసింది. వచ్చిన నిధులతో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యం ఆట వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.

Similar News

News December 8, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 08, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.17 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 8, 2025

SVU: రేపటి నుంచే పరీక్షలు.. కానీ.!

image

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 9వ తేదీ నుంచి డిగ్రీ 3, 5 సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులకు ఇప్పటివరకు హాల్ టికెట్ల అందలేదని తెలుస్తోంది. ఇది కాలేజీల నిర్వాకమా లేక వర్సిటీ అధికారులు నిర్లక్ష్యమా అనేది విద్యార్థులకు అర్థం కావడం లేదు. దీనిపై యూనివర్సిటీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.