News December 19, 2024
జనవరి 4న విశాఖకు సీఎం చంద్రబాబు: కలెక్టర్

జనవరి 4న విశాఖలో నిర్వహించనున్న నావికాదళ విన్యాసాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని విశాఖ కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఏర్పాట్లపై గురువారం సమీక్షించారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు భాగస్వామ్యం కానున్నారన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Similar News
News November 21, 2025
నిర్దిష్ట గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం: కలెక్టర్

వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ గురువారం మాస్టర్ ప్లాన్ రహదారులను పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ 7 మాస్టర్ ప్లాన్ రహదారులను రూ.175 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటిని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రహదారుల వల్ల జాతీయ రహదారిపై రద్దీ తగ్గుతుందని అన్నారు. సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.